WCD సత్యసాయి జిల్లా అంగన్వాడీ వర్కర్, అంగన్వాడీ హెల్పర్ 110 Govt Jobs Recruitment 2026
సత్యసాయి జిల్లా WCD అంగన్వాడీ హెల్పర్, అంగన్వాడీ వర్కర్ 110 ఉద్యోగాల రిక్రూట్మెంట్ 2026 దరఖాస్తు ఫారమ్ సత్యసాయి జిల్లా WCD అంగన్వాడీ హెల్పర్/వర్కర్ ఉద్యోగాలు: సత్యసాయి జిల్లా మహిళా మరియు శిశు అభివృద్ధి శాఖ అందుబాటులో ఉన్న అంగన్వాడీ హెల్పర్, అంగన్వాడీ వర్కర్, మినీ అంగన్వాడీ వర్కర్ ఉద్యోగాల భర్తీకి కొత్త నోటిఫికేషన్ను విడుదల చేసింది. సత్యసాయి జిల్లా WCD రిక్రూట్మెంట్ 2026లో మొత్తం 110 అంగన్వాడీ ఉద్యోగాలు ఉన్నాయి. అర్హత గల అభ్యర్థులు www.sathyasai.ap.gov.in…
