TGSRTC ఉద్యోగాల నోటిఫికేషన్ 2026 త్వరలోనే విడుదల – మొత్తం 3038 ఖాళీలు
TGSRTC jobs recruitment notification 2026 – మొత్తం 3038 ఖాళీలు హైదరాబాద్, ఈరోజు: తెలంగాణ రోడ్డు రవాణా సంస్థలో (TGSRTC) మొత్తం 3038 పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారికంగా ఈ ప్రకటన చేశారు. త్వరలోనే నియామక ప్రక్రియ ప్రారంభం కానుందని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రెవంత్ రెడ్డి మరియు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సూచనలతో ఈ పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. గతంలో SC వర్గీకరణ ప్రక్రియ నడుస్తుండటంతో…
