తెలంగాణ GPO గ్రామ పాలన అధికారి నియామకాలు 2026 – 10,954 పోస్టులు | డిగ్రీ అర్హత | డైరెక్ట్ రిక్రూట్మెంట్ పూర్తి వివరాలు
Telangana GPO Recruitment 2026 – 10,954 గ్రామ పాలన అధికారి పోస్టులు Telangana GPO Gram Palana Officer Recruitment 2026 ద్వారా రాష్ట్రంలోని నిరుద్యోగులకు భారీ అవకాశాన్ని Government of Telangana కల్పించింది. గ్రామ రెవెన్యూ వ్యవస్థలో సంస్కరణల భాగంగా మొత్తం 10,954 గ్రామ పాలన అధికారి (GPO) పోస్టులను సృష్టించి, నియామక ప్రక్రియకు మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ నియామకాల్లో ఒక భాగం పాత వీఆర్వోలు, వీఆర్ఏల బదిలీల ద్వారా భర్తీ అవుతుండగా, … Read more
