APPSC Notification 2026: సెప్టెంబర్ 15న ప్రాథమిక నోటిఫికేషన్
APPSC Notification 2026 కోసం ఎదురుచూస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ అభ్యర్థులకు ఇది ముఖ్యమైన వార్త. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) జాబ్ క్యాలెండర్లో ప్రకటించిన ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించి నియామక ప్రక్రియను వేగవంతం చేసింది. ఇందులో భాగంగా సెప్టెంబర్ 15, 2026న APPSC Preliminary Notification విడుదల చేయనుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఆంధ్రప్రదేశ్లో భర్తీ చేయనున్న వివిధ ప్రభుత్వ ఉద్యోగాలు, పోస్టుల కేటాయింపు, ఆన్లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీలు, పరీక్షలకు సంబంధించిన…
