APPSC Group 1 Posts List 2026: 167 పోస్టులు, పోస్ట్ వైజ్ ఖాళీల పూర్తి వివరాలు
APPSC Group 1 Vacancies 2026: 167 Posts Check Complete Details here APPSC Group 1 Posts List 2026లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన Job Calendarలో తొలుత 149 Group-1 పోస్టులు ప్రకటించింది. అయితే తాజాగా Group-1 సర్వీసుల జాబితాలో చేసిన సవరణలతో మరో 4 Adult Education Project Officer/Assistant Director పోస్టులు, 14 District Educational Officer (DEO) పోస్టులు కూడా Group-1…
