APPSC Group 1 Services

  • | | |

    APPSC Group 1 Notification 2026: New Changes in Group-1 Services

    APPSC Group 1 Notification 2026: గ్రూప్-1 సర్వీసుల జాబితాలో కీలక మార్పులు APPSC Group 1 Notification 2026కు ముందు ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్-1 సర్వీసుల జాబితాలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. గ్రూప్-1 పోస్టుల భర్తీకి ఉన్న సాంకేతిక అడ్డంకులను తొలగించే చర్యల్లో భాగంగా సాధారణ పరిపాలన శాఖ (GAD) సర్వీసుల జాబితాలో పలు మార్పులు చేసింది. రాష్ట్రపతి ఉత్తర్వులకు అనుగుణంగా కొన్ని పోస్టుల స్థాయిని మార్చడంతో పాటు, కొన్ని పోస్టులను గ్రూప్-1 పరిధి నుంచి తొలగించి,…