NHM Asifabad District Provisional Merit List 2024: కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో జాతీయ ఆరోగ్య మిషన్ లో భాగంగా పోస్టుల నియామకానికి ఒప్పంద మరియు పొరుగు సేవాల ప్రతిపాదికన అర్హత గల పోస్టుల నియామకానికి అభ్యర్థుల తాత్కాలిక మెరిట్ జాబితా జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖాధికారి, కొమురంభీం ఆసిఫాబాద్ గారి కార్యాలయము నోటీసు బోర్డు మరియు వెబ్ సైట్ www.asifabad.telangana.gov.in నందు పొందుపరిచబడింది. ఏవైన అభ్యంతరాలు ఉన్నచో 18.06.2024 నుండి 25.06.2024 సాయంత్రం 5.00 గంటల లోపు ఆదారాలతో సంప్రదించగలరు.
NHM Asifabad Staff Nurse MLHP Provisional Merit List 2024:
In February 2024 DMHO Kumuram Bheem Asifabad District has released notification for filling the available 64 vacancies under NHM program. On 18th June 2024 DMHO Asifabad district announced provisional merit list for all the posts. You can download the NHM Asifabad District Provisional Merit List from the official website of asifabad.telanganan.gov.in website. If you have any objections regarding provisional lists you can submit the same to DMHO office along with all supporting documents. Below we are updated the DMHO Asifabad District Provisional Merit List for all the posts.