Latest Govt Jobs 2025 or Freejobalerts

TSPSC గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష యధాతధం-High Court Cancelled all Petitions

TSPSC Update 2023: చాలామంది గ్రూప్-1 పరీక్షలు జూన్ 11 న జరగకుండా ఉండటానికి కోర్ట్ లో కేసు వేయడం జరిగింది. ఐతే ఈరోజు హైకోర్ట్ వాళ్ళకి వ్యతిరేకంగా తీర్పు వెలువరించింది. తెలంగాణ గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష వాయిదా వేయాలని కోరుతూ వేసిన అన్ని పిటిషన్లను హైకోర్ట్ కొట్టేసింది. కావున తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కి గ్రూప్-1 పరీక్షా నిర్వహించడానికి ఈ విధమైన   అడ్డంకి లేదు. కనీసం మిగిలిన ఐదు రోజులైనా ఏ విధమైన భయం లేకుండా పరీక్షలకు సిద్ధమయ్యే అవకాశం దొరికింది. 


TSPSC గ్రూప్-1 పరీక్షా నోటిఫికేషన్ గత సంవత్సరం ఏప్రిల్ 26 న విడుదల చేయడం జరిగింది. మొత్తం 380202 అభ్యర్థులు అప్లికేషన్ ఫిల్ చేసారు. వీరిలో 285916 మంది అక్టోబర్ లో జరిగిన గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష రాసారు. ఇప్పుడు ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉంది. 4 జూన్ 2023 న TSPSC  హాల్ టికెట్స్ విడుదల చేసింది. 

Download Hall Ticket here

Post a Comment

0 Comments

freshers govt jobs, government jobs for freshers, fresherslive jobs, iti freshers job, diploma jobs

Close Menu